టాయిలెట్ లోకి పోకముందు ఆడ – రిటర్న్ లో మగ. చిక్కిపోయాడు.

  0
  283

  భర్త కోవిడ్ పాజిటివ్.. భార్య నెగెటివ్..దీంతో భార్య వేషంలో విమానమెక్కి చిక్కిపోయిన భర్త పాపం.. పోలీసు మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. ఇండోనేషియాకు చెందిన వ్యక్తికీ కరోనా సోకింది. భార్యకేమో నెగెటివ్. అతడేమో అర్జెంట్ గా , జకార్తనుంచి టార్మెట్ కు వెళ్ళాలి. దీంతో మనోడికి సినిమా స్టైల్లో ఆలోచన వచ్చింది. భార్య నెగెటివ్ పిసిఆర్ రిపోర్టులు తీసుకొని , ఆమె పేరుతోనే టికెట్ బుక్ చేసాడు. భార్య ఐడి కార్డులు తీసుకొని , బురఖా వేసుకొని విమానమెక్కాడు. అంతా బాగానే జరిగిపోయింది. విమానం సీట్లో కూర్చున్నతరువాత టాయిలెట్ కు పోయి , లేడి డ్రెస్ , బురఖా తీసేసి , మగాడిలా బయటకొచ్చాడు. ఫ్లయిట్ అటెండెంట్ కి అనుమానమొచ్చింది. టికెట్ చూపించమంటే మహిళ పేరుమీదే ఉంది , దీంతో కంప్లైంట్ చేస్తే , అసలు విషయం బయటపెట్టాడు. టార్మెట్ లో విమానం దిగుతూనే , పోలీసులొచ్చి అతడిని అరెస్టుచేసి , హాస్పిటల్ కి పంపారు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?