హలో .. నేను మీ అడ్వైజ్ ఆంటీని ఇది విన్నారా..?

  0
  316

  నేను సలహాల ఆంటీని .. అంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇంస్టా గ్రామ్ లో చేస్తున్న పోస్టింగ్ లు ఆసక్తికరంగా ఉన్నాయి.. వీటిలో విశేషం ఏమిటంటే ఆమె .. తనను తాను అడ్వైజ్ ఆంటీ గా చెప్పికోవడం .. ఇంతకీ ఆ సలహాలు ఏమిటో తెలుసా.. ?
  అమ్మాయిలూ .. మీరు ఎవరినైనా పెళ్లి చేసుకునేముందు , వాళ్లను కంప్యుటర్లో స్లో స్పీడ్ ఇంటర్నెట్ మీద పనిచేయమని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది.. వాళ్లేమిటో ..? దీనర్ధం .. అతడికి ఎంత సహనం ఉందో మీకు తెలుస్తుందని.. దంపతుల మధ్య ఆ సహనం లేకనే , కలతలు వస్తున్నాయని ఆమె భావన. మరో కోట్ లో ముందుగా ఏదీ పర్ఫెక్ట్ గా ఉండదు.. మనం దాన్ని పర్ఫెక్ట్ చేయాలంటే పనిచెయ్యాలనేది..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?