ఏటీఎంను పేల్చేసి 28 లక్షలు దోచారు..

  0
  152

  ఏటీఎంలో డబ్బులకోసం దుండగులు కొత్త ప్లాన్ వేశారు. ఏటీఎం ను ఊడదీయడం , లేదా దాన్ని కొట్టి డబ్బులు బయటకు రప్పించడం లాంటివి , కష్టం అనుకున్నారేమో ఏమో , ఉన్నపళంగా దాన్ని పేలుడు పదార్దాలతో పేల్చేసి , డబ్బు తీసుకెళ్లారు. పూణే లోని ఒక ఏటీఎం ను ఇలా పేల్చేసి 28 లక్షలు దోచుకెళ్లారు. ఆ సమయంలో దానిలో 40 లక్షలు ఉంది. పేలుడు ధాటికి ప్రజలు వచ్చేస్తారని , హడావుడిగా డబ్బు దోచుకెళ్లారు. సిసి కెమెరాల ఆధారంగా ఇద్దరు వ్యక్తులు ఈ దోపిడీకి పాల్పడ్డట్టు తేలింది.. మెయిన్ రోడ్డు పక్కనే ఈ ఘటన జరగడం విశేషం..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?