భార్యను ఆ సీన్ లో చూసి నరికేశాడు..

  0
  52660

  భార్యను ఆ సీన్ లో చూసి నరికేశాడు.. భార్యతో ఉన్న రౌడీ షీటర్ , గ్రామా సర్పంచ్ ని కూడా అక్కడే నరికేసి , ఇద్దరి శవాలు బయటకు ఈడ్చుకొచ్చి , పెద్దగా కేకలు వేశాడు..పారిపోతూ ఇద్దరి డెడ్ బాడీస్ , పోస్ట్ మార్టం చేయించాలని కోరాడు.. బెంగుళూరు సమీపంలోని అనేకల్ తాలూకా చంద్రాపూర్ వద్ద , తన భార్య కావ్య , ఆమె ప్రియుడు నారాయణస్వామిలను , భర్త ముదిరాజ్ చంపేశాడు. కావ్య , అప్పుడప్పుడు తన ప్రియుడిని తన తల్లి ఇంటికి పిలిపించుకునేది. అక్కడ ఇద్దరూ సరసాలాడుకొని వెళ్లిపోతుంటారు.

  దీన్ని గమనించిన ముదిరాజ్ , తన భార్యపై కన్నేశాడు. మొన్నటి రోజున ఇంటి నుంచి భార్య , తన తల్లి ఇంటికి పోతున్నానని , కొడుకుని తీసుకొని పోయింది. కావ్య తన తల్లి ఇంటికి చేరిన తరువాత , ఆమె తల్లి బిడ్డను తీసుకొని బయటకు వెళ్ళిపోయింది. వెంటనే నారాయణస్వామి , ఇంట్లోకి పోయాడు. ఇదంతా చాటుగా గమనిస్తున్న ముదిరాజ్ , వెంటనే ఇంట్లోకిపోయి , నగ్నంగా ఉన్న భార్యను , ఆమె ప్రియుడు నారాయణస్వామిని , కత్తితో నరికి చంపేసి , శవాలను బయటకు ఈడ్చిపారేశాడు.. పోలీసులు అరెస్ట్ చేశారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.