ఐ లవ్ యు .. గజరాజు ప్రపోజ్, ఇలా .

  0
  63

  ఆడామగా ప్రేమించుకోవడం , విడిపోవడం.. మనుషుల్లో సాధారణం అయిపోయింది..మోకాళ్ళ మీద వంగి ప్రపోజ్ చేయడం , పెళ్లికిముందే విడిపోవడం , సహజీవనమంటూ కలిసిఉండటం , తర్వాత గొడవలేసుకొని విడిపోవడం .. ఇవీ మనుషులు చేసే పనులు. అయితే కొన్ని జంతువుల్లో ప్రేమ , కలయిక జీవితకాలం ఉంటుంది.. దానిని కాపాడుకునేందుకు అవి ఎంతకైనా సాహసిస్తాయి.. ఈ వీడియోలో మగ ఏనుగు పూల బొకేతో ఆడ ఏనుగుకి ప్రపోజ్ చేయడం , దాన్ని ఆడ ఏనుగు యెంత బాగా స్వీకరించిందో చూస్తే మాట రాదు .. చూడండి.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.