ఇక్కడ ముద్దులు పెట్టుకోవచ్చు , అయితే మూడు నిమిషాలే..

  0
  256

  ఇక్కడ ముద్దులు పెట్టుకోవచ్చు , అయితే మూడు నిమిషాలే.. అంతకంటే ఎక్కువ సేపు వద్దంటూ , అక్కడో బోర్డు ఉంటుంది.. అదెక్కడో కాదు .. డెన్మార్క్ ఎయిర్ పోర్టులో .

  ఎయిర్ పోర్ట్ లో సెండాఫ్ ఇచ్చే సమయంలో చాలామంది కుటుంబ సభ్యుల్లో , ప్రేమికుల్లో , భార్యాభర్తల్లో , ఫ్రెండ్స్ .. ముద్దులు పెట్టుకొని సెండాఫ్ ఇవ్వడం అలవాటు.. ఇక లవర్స్ సంగతి చెప్పక్కరలేదు .. .

  ముద్దు పెట్టుకోవడం మొదలుపెడితే , ఫ్లయిట్ బయలుదేరే ముందువరకు , అదలా సీరియల్లా సాగిపోతుంది. అందుకే . డెన్మార్క్ అలబోర్గ్ ఎయిర్ పోర్టులో, లోపలికి పోయేముందు కిస్సింగ్ జోన్ ఉంటుంది..

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.