మనవడి వయసున్నవాడు..ప్రేమలో పడ్డాడు. నానీ వదలనంటుంది.

    0
    99

    ఆమెకు 61 ఏళ్ళు.. ఆమె ప్రేమికుడికి 24 ఏళ్ళు.. ఇద్దరిదీ గత జన్మ ప్రేమ బంధమట , జన్మజన్మల అనుబంధమట .. ఆమె పేరు చెరిల్ , అతడిపేరు మేకైన్ .. అతడికి 15 ఏళ్ళ వయసునుంచి చెరిల్ కొడుకు పనిచేసే రెస్టారెంట్ లో పనిచేస్తాడు.. ఆమెకు 17 మంది మనవళ్లు , మనవరాళ్లు ఉన్నారు.. ఆమె పెద్దమనవడి వయసు , ప్రియుడు మేకైన్ వయసంత ఉంది.. రెండేళ్ల క్రితం ఎందుకో ఆమెలో ఇతడిపై ప్రేం పుట్టిందట .. అదే టైంలో ఇతడికి ఆమెపై ప్రేమ కలిగిందట.. అంటే ఇద్దరూ తమకు కెమిస్ట్రీ కుదిరిందని సహజీవనం మొదలు పెట్టారు. శృంగారం విషయంలో ఆమె సహకారం అద్భుతమని అతడు అంటే , ఇలాంటి మన్మధుడు లేటుగా దొరికినా లేటెస్టుగా ఉన్నాడని ముసల్ది చెబుతుంది . మొత్తానికి ఇద్దరి ప్రేమ కథ ఎన్నాళ్ళు ఉంటుందోగానీ , అంతర్జాతీయ మీడియాకి ఎక్కింది..

    ఇవీ చదవండి..

    ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

    బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

    ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

    శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..