రోడ్లమీద కుప్పలుతెప్పలుగా కార్లు..

  0
  21182

  ఈ యుగంలోనే అతిపెద్ద భ‌యంక‌ర‌మైన ప్ర‌కృతి భీభ‌త్సం చైనాలో జ‌రిగింది. వెయ్యేళ్ళ‌లో ఎన్న‌డూ లేనంత‌గా చైనాలోని హెనాన్ ప్రావిన్స్ ను క‌కావిక‌లం చేసిన వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల్లో వేలాది కార్లు ఇలా గుట్ట‌లుగుట్ట‌లుగా రోడ్ల‌పైకి వ‌చ్చేశాయి. ఎక్క‌డి నుంచి కొట్టుకొచ్చాయో తెలియ‌దు గానీ, రోడ్లు, బ్రిడ్జిలు, ఫ్లాట్ ఫారాలు.. ఇలా ఎక్క‌డ‌క‌క్క‌డ ఖ‌రీదైన కార్లు కుప్ప‌లుతెప్ప‌లుగా ప‌డి ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు అందిన అంచ‌నా ప్ర‌కారం 22వేల కార్లు క‌నిపించ‌డం లేదు. ఇవ‌న్నీ వ‌ర‌ద ప్ర‌వాహంలో కొట్టుకునిపోయి స‌ముద్రంలో ముగినిపోయి ఉంటాయ‌ని భావిస్తున్నారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?