మోసం చేసిన గర్ల్ ఫ్రెండ్ కు ఇలా స్వాగతం..

  0
  327

  ప్రేమోన్మాదుల‌ను మ‌నం చూస్తూనే ఉంటాం. ప్రేమించిన అమ్మాయి ద‌క్క‌క‌పోయినా, ప్రేమించిన అమ్మాయి మోసం చేసినా, అస‌లు ప్రేమించ‌క‌పోయినా… అమ్మాయిల జీవితాల‌ను నాశ‌నం చేసే వారెంద‌రో. క‌సితీరా చంపేసేవాళ్ళు, యాసిడ్ పోసే వాళ్ళు కూడా లెక్క‌కు మించే ఉన్నారు. కానీ ఇత‌ను మాత్రం అంద‌రికీ భిన్నం. త‌న ప్రేమ‌ను ఎగ‌తాళి చేసి మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయిపై స్వీట్ గా రివెంజ్ తీర్చుకున్నాడు. న‌యా ట్రెండ్‌కి తెర లేపాడు.

  మ‌రో ప్రాంతానికి వెళ్ళిపోయి తిరిగి వ‌స్తున్న మాజీ ప్రేయ‌సికి ఎయిర్ పోర్టులోనే ఝ‌ల‌క్ ఇచ్చాడు ఆ ల‌వ‌ర్. ప్రేయ‌సి పేరు చెప్ప‌కుండా, త‌న‌ను ఓ అమ్మాయి మోసం చేసింది. ఎయిర్ పోర్టులో దిగింది అంటూ ప్ల‌కార్డు ప్ర‌ద‌ర్శించారు. చాటింగ్‌లు, మీటింగ్‌లు, చేసుకున్న బాస‌లు, చెప్పుకున్న ఊసులు అన్నీ ప్ల‌కార్డుల్లో రాసి ప్ర‌ద‌ర్శించాడు.

  ఈ ల‌వ‌ర్ బోయ్ ప్లకార్డుల‌ను చూసిన ఎయిర్ పోర్టులోని వారంతా, ప్ర‌యాణీకులంతా … అత‌ని ప‌ట్ల సానుకూలంగా స్పందించారు. కానీ మోసం చేసిన అమ్మాయి మొహంలో మాత్రం నెత్తురు చుక్క లేదు. ఇలా ఆ ల‌వ‌ర్ బాయ్.. త‌న మాజీ ల‌వ‌ర్ మీద స్వీట్ గా క‌సి తీర్చుకున్నాడు.

   

   

   

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?