రైలు చైన్ లాగి ఎంతపనిచేశాడో చూడండి..

  0
  197

  అత్యవస సమయాల్లో ట్రైన్ ఆపేందుకు చైన్ లాగొచ్చు. కానీ సరైన కారణం లేకుండా చైన్ లాగితే జరిమానా విధిస్తారు. దీనికి సంబంధించి హెచ్చరిక బోర్డ్ లు కూడా ఉంటాయి. అయితే చైన్ లాగితే ట్రైన్ ఆగుతుందని అందరికీ తెలుసు. మళ్లీ ట్రైన్ తిరిగి కదలాలంటే ఏం చేయాలి. అలారం చైన్ ని అన్ లాక్ చేయాలంటే ఎలా..? ఈ కింద వీడియో చూడండి.

  ఎవరో సరిగ్గా బ్రిడ్జ్ పైకి వచ్చేసరికి ట్రైన్ చైన్ లాగారు. దీంతో ఆ ట్రైన్ లోకో పైలట్ ఇలా డేంజర్ స్టంట్ చేయాల్సిన పరిస్థితి. ఈ సాహసం చూసినవారెవరూ ఇంకెప్పుడూ అనవసరంగా చైన్ లాగరేమో..

  ఇవి కూడా చదవండి..

  ఆమె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..