అతడెవరో తెలియక నమ్మిషాపులో ఉండమన్నందుకు…

  0
  5329

  అతడెవరో ఆమెకు తెలియదు.. తాజా ఆకుకూరలు చూసేందుకు వచ్చాడనుకుంది.. అప్పుడే మనవడు కనిపించకపోతే.. కాసేపు ఇక్కడే కూర్చొని చూస్తుండు.. ఇప్పుడే వస్తానంటూ పోయింది.. పాపం పెద్దామె కదా .. అని అతడు ఆమె వచ్చేదాకా నమ్మకంగా రోడ్డుపక్కన కూరల దుకాణంలో కూర్చున్నాడు.. ఇంతకీ అతనెవరో తెలుసా..? పేరు ప్రవీణ్ ప్రకాష్ , ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్రెటరీ.. అదకారిక పనిమీదపోతూ , తాజా కాయకూరలు చూసి తీసుకుందామని కారు ఆపి పరిశీలిస్తుండగా , ఆ పేదరాలు కాసేపు ఇక్కడేఉండు అంటూ .. చెప్పి మనవడిని వెదికేందుకు పోయింది. 15 నిమిషాలకు వచ్చింది. తనను నమ్మిపోయిందికదా ..? అని అంతపెద్ద అధికారి అక్కడే కనిపెట్టుకొని ఉండిపోయాడు. ఈ లోగా అధికారి ఎవరో తెలిసిన ఓ వ్యక్తి ఫొటోతీసి సోషల్ మీడియాలో పెట్టాడు. సెన్సేషన్ అయింది. దీనిపై రకరకాల కధనాలు రావడంతో , చివరకు ఆయనే వివరణ ఇచ్చాడు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్