బైక్ పై రివర్స్ లో ముద్దుల డ్రైవింగ్..

    0
    2624

    బైక్ పై రివర్స్ ముద్దుల ప్రియుడు కి దూల తీరింది.. పోలీసులు కేసులు పెట్టి జైల్లో వేశారు . ప్రేమించుకోవడం, అంటే వీడెవడో గానీ ఆషామాషీగా ప్రేమించడం లేదు . తన బైక్ పై ప్రియురాల్నిరివర్స్ లో ఎక్కించుకొని ముద్దులు పెట్టుకుంటూ నడిరోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నాడు. వెనక సీట్లో కూర్చోవాల్సిన కూర్చోవాల్సిన ప్రియురాలు , ప్రియుడి బైక్ ఆయిల్ ట్యాంక్ మీద, వాణ్ని హత్తుకొని హత్తుకుని కూర్చుంది. ప్రియుడు బైక్ డ్రైవింగ్ చేస్తుండగా, ప్రియురాలు హద్దుమీరి ముద్దులు పెడుతోంది . ప్రియుడు కూడా తగ్గేది లేదు అన్నట్టు ముద్దులుపెట్టుకుంటూ నే పోతున్నాడు . ఎవరో గానీ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు .

    కర్ణాటకలోని యశ్వంతపుర జిల్లాలో పేట చామరాజనగర్ రోడ్ లో ఈ అసహ్యమైన ముద్దుల బైక్ రైడింగ్ జరిగింది . బైక్ నెంబర్ ఆధారంగా ఈ బైక్ ఎస్సీ స్వామి అనే యువకుడుదని గుర్తించారు . దీంతో స్వామి ని పిలిచి, కేసు పెట్టారు. ప్రియురాలికి మాత్రం వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. , ఇలా ఎందుకు చేశావు అని అడిగితే యూట్యూబ్ లో ఇలాంటివి చాలా చూశానని, తన ప్రియురాలు అలా చేసుకుందాం అని కోరిందని అందువల్లనే ఇలా చేయాల్సి వచ్చిందని పాపం ఈ ప్రేమికుడు చెబుతున్నాడు. మొత్తానికి రివర్స్ ప్రియురాలికి రివర్స్ ముద్దులతో ఈ స్వామికి జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిన దుస్థితి కలిగింది.

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.