నిన్ననే ఈ బైక్ కొన్నాడు.. ఛార్జింగ్ పెట్టగా పేలిపోయింది..

  0
  499

  నిన్ననే ఈ బైక్ కొన్నాడు..
  ఛార్జింగ్ పెట్టగా పేలిపోయింది..
  ================
  బ్యాటరీ స్కూటర్ కొనాలంటే ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎందుకంటే ప్రతీరోజూ ఎక్కడో ఒకచోట బ్యాటరీ స్కూటర్లు, బైకులు పేలిపోతున్నాయనే వార్తలు సర్వ సాధారణంగా మారిపోయాయి. తాజాగా విజయవాడలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. నిన్ననే కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీని, బెడ్ రూమ్ లో ఛార్జింగ్ పెట్టి ఉండగా.. ఇంట్లోనే ఆ బ్యాటరీ పేలిపోయింది. ఈ ఘటనలో యజమాని మరణించగా.. కుటుంబ సభ్యులకు తీర్వ గాయాలయ్యాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల నాణ్యతపై మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.

  ఇటీవల గతకొంతకాలంగా పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. లక్ష రూపాయలు పోసి కొనుగోలు చేసినప్పటికీ ఆ వాహనాలు నాణ్యత కలిగి ఉండటం లేదు. దీంతో తరచూ ఈ బైకులు కాలిపోతున్నాయి.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.