బ్రాహ్మణి.. నువ్వు లేక నేను లేను.. లోకేష్ కవిత్వం

  0
  9657

  ఒడి దుడుకుల్లో , చీకటి వెలుగుల్లో , సుఖదుఃఖాల్లో , గెలుపు , ఓటముల్లో , నేను బలవంతుడిని అవుతున్నాను.. ఎందుకో తెలుసా.. నీ లాంటి మహిళ నా జీవితంలో ఉన్నందుకు.. నా వెంట ఉన్నందుకు ..అంటూ లోకేష్ , తన భార్య బ్రాహ్మణికి ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.. ఇంగ్లిష్ లో ఇంట కవిత్వాన్ని రంగరించి మరీ , లోకేష్ , భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇలా తెలిపారు..

  ఇవీ చదవండి… 

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.