తమిళనాడులోని కూనూరు వద్ద హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇందులో రక్షణ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన కుటుంబ సభ్యులు.. మొత్తం కలిపి 14మంది ఉన్నారు. ఈ ప్రమాదంతో దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుండగా, ఈ హెలికాప్టర్ ప్రమాదం తర్వాత బిపిన్ రావత్ ని దుప్పట్లో వేసుకుని తీసుకెళ్తున్న దృశ్యాలివి.
BipinRawat after #IAFChopperCrash visuals. Pm calls for immediate meeting @rajnathsingh @narendramodi @PMOIndia @adgpi @IAF_MCC pic.twitter.com/Dq75BwdZoh
— Sravani journalist (@sravanijourno) December 8, 2021