సముద్రంలో 6 వేల అడుగుల్లో ఉండే రెక్కల చేప ,బీచ్ లోకొచ్చింది.

  0
  7597

  వామ్మో , ఇది రాకాసి చేప.. చచ్చి బీచ్ లోకొచ్చింది. దీనిపేరు లాన్సెట్ చేప. సాధారణంగా సముద్రంలో కనపడదు.. వలకు చిక్కదు. ఎందుకంటే అదెప్పుడూ సముద్ర అడుగునే ఉంటుంది. సాధారణంగా ఆరు వేల అడుగుల లోతులోనే ఉంటుంది. చిన్న చేపలే దీనికి ఆహరం. ఏడు అడుగులవరకు పెరుగుతుంది. ఇప్పుడు చచ్చి బీచ్ కి వచ్చిన చేప కూడా నాలుగు అడుగులు ఉంటుంది. దీని రెక్కల అమరిక , బహుశా ఏ ఇతర చేపలకు లేదు.. అదే దీని ప్రత్యేకత.. వీడియో చూడండి.. దీని రెక్కలు ఎంత భిన్నంగా ఉన్నాయో.. ?

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.