గోరింటాకుతో శరీరంపై జాకెట్ డిజైన్ వేసుకొని వచ్చేస్తున్నారు

  0
  10136

  నాగరికత పేరుతొ కొంతమంది మహిళలు ఎన్ని వికృత వేషాలు వెయ్యాలో వేస్తున్నారు.. అర్ధనగ్న దుస్తులు దగ్గరనుంచి , అసలు మూడొంతులు వళ్ళు కనపడేటట్టు , అందాల పొంగులన్నీ బయటేసుకుని సిగ్గిడిచి తిరిగేకాలమొచ్చింది.. నాగరికత పేరులో , మోజులో జరిగే , ఈ వికృత సంస్కృతి ఇపుడు మన దేశంలో చాలామందిలో విశృంఖల విహారం చేస్తోంది..

  తాజాగా , ఈ సో కాల్డ్ హైఫై లేడీస్ కొత్తరకం ఫ్యాషన్ వైపు మళ్ళారు. ఫంక్షన్లకు జాకెట్ వేసుకోవడం మానేసి , మెహిందీ పెట్టేసుకొని వచ్చేస్తున్నారు. ఇప్పటివరకు అడ్డంగా ఉంటూ వచ్చిన రిబ్బన్ లాంటి జాకెట్లు కూడా ఫ్యాషన్ భామలకు బరువైనట్టున్నాయి,, అందుకే అదికూడా విప్పేసి గోరింటాకుతో శరీరంపై జాకెట్ డిజైన్ వేసుకొని వచ్చేస్తున్నారు..వీడియో చూడండి..

   

   

  View this post on Instagram

   

  A post shared by Thanos (@thanos_jatt)

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.