ఈ ఆడదొంగకు ఎంత ధైర్యం..?

  0
  6910

  ఈమధ్య నగల షాపుల్లోకి డాబుగా రెడీ అయి వస్తున్న కొంతమంది మహిళలు.. పెప్పర్ స్ప్రేతో తమ పని సులువుగా ముగించేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ కిలాడీ లేడీ వ్యవహారం బెడిసికొట్టింది. ఓనర్ పై పెప్పర్ స్ప్రేతో దాడి చేసినా అతను వెంటనే తేరుకున్నాడు. అప్పటికే నగలు కాజేసిన ఆ మహిళ.. పారిపోడానికి ప్రయత్నించింది. వెంటనే ఓనర్ ట్రేతో ఆమెని చాచి కొట్టాడు. ఆ దెబ్బకి ఆమె వెనక్కి పడబోయింది. అంతలోనే ముందుకు వచ్చి ఆమెని పట్టుకున్నాడు. వెంటనే సెక్యూరిటీ గార్డ్ కూడా రావడంతో కిలాడీ లేడీ సీసీ కెమెరాలతోపాటు.. ఇలా ఓనర్ కి కూడా చిక్కింది. ఇంకేముంది ఆమెను పోలీసులకి అప్పగించారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.