ఏసీబీ అధికారులకు చిక్కిన మహిళా పంచాయతీ సెక్రటరీ..

  0
  1525

  నెల్లూరులో ఏసీబీ అధికారులు లంచగొండి పంచాయతీ సెక్రటరీని వలపన్ని పట్టుకున్నారు. ఏఎస్ పేట మండలం, కావలి యడవల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ పి.కృష్ణ మాధురి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయింది. ఎం.రమణయ్య అనే వ్యక్తి ఈ లంచగొండి వ్యవహారంపై ఏసీబీని ఆశ్రయించాడు. స్ట్రీట్ లైట్స్ రీప్లేస్ మెంట్ బిల్లులకు సంబంధించి ఫైలు ప్రాసెస్ చేయడానికి 4వేల రూపాయలు లంచం అడిగినట్టు ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ తో ఆమె లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?