ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్

  0
  1960

  జూనియర్ ఎన్టీఆర్ సడన్ గా రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మడలం తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. ఓ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో ఆయన తహశీల్దార్ కార్యాలయానికి రావాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత వాసులు, అభిమానులు వెంటనే తహశీల్దార్ ఆఫీస్ కి వచ్చారు. జూనియర్ తో ఫొటోలు దిగి సంబరపడ్డారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?