ఇక నుంచి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు..

  0
  809

  ఆంధ్రప్రదేశ్ లో భూముల రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కాలం చెల్లిపోనుందా..? ఇక నుంచి భూముల , ఇళ్ల రిజిస్ట్రేషన్ గ్రామ , వార్డు సచివాలయాల్లోనే జరగాలని సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు సన్నద్ధం చెయ్యాలని చెప్పారు. ప్రతి రెండు వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉండాలని అన్నారు. ఇందువల్ల అక్రమాలు , ఆక్రమణలు , తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం లేదన్నారు. ప్రజలకు చేరువగానే ఇలాంటి సేవలు అందాలని చెప్పారు. దీన్నిబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీసుల వైభవం మసకబారిపోనుందని తెలుస్తోంది..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?