కోడలికి మళ్ళీ పెళ్లి చేసి..

  0
  72

  ఆ అత్తమామలు , తల్లితండ్రుల కంటే బాధ్యత కలిగినవాళ్లు.. ఒక రకంగా ఆ కోడలికి ప్రత్యక్ష దేవుళ్ళు.. కన్నబిడ్డను పోగొట్టుకున్న దుఃఖంలోనూ , వాళ్ళు కోడలి సుఖాన్నే చూసారు.. ఆమె నుదుట చెరిగిన కుంకుమను మళ్ళీ దిద్దించారు..,ఆమెకు పసుపు , కుంకుమలు ప్రదానం చేయడమేకాదు , తండ్రి స్థానంలో మామ దగ్గరుండి , కన్యాదానం చేసి , కట్నకానుకలు ఇచ్చాడు..

  కోడలి భవిష్యత్తు కోసం , ఫిక్స్డ్ డిపాజిట్ కూడా వేశారు.. రాజస్థాన్ కి చెందిన రమేష్ చాంద్ , సోని లకు ముఖేష్ కొడుకు.. 2003 లో కొడుక్కి పూజ అనే అమ్మాయినిచ్చి పెళ్ళిచేసారు. విధికి కన్నుకుట్టింది.. ముఖేష్ కరోనా బారిన పడి రెండేళ్లక్రితం చనిపోయాడు.

  అప్పటినుంచి కోడలు గురించే ఆలోచించారు.. ఆమెకు నచ్చజెప్పి , మరో యువకుడికోసం వెదికి , పెళ్లి చేశారు.. కోడలిని కూతురుగా దత్తత తీసుకున్నారు.. ఇలాంటి అత్తమామలు , మానవత్వం బతికేఉందనడానికి నిదర్శనాలు..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.