, భూమికి 490 అడుగుల ఎత్తులో గ్లాస్ బ్రిడ్జ్..

  0
  71

  ఇదో ప్రపంచ వింత.. ఆకాశంలో అన్నట్టుగా , భూమికి 490 అడుగుల ఎత్తులో గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం అయింది. దట్టమైన అడవుల్లో రెండు కొండలమధ్య కట్టిన ఈ గ్లాస్ బ్రిడ్జీపై నడుస్తుంటే నిజంగా కొత్త అనుభూతులే కలుగుతాయి..

  కింద బ్రహ్మాండమైన లోయల్లో అందమైన ప్రక్రుతి దృశ్యాల మధ్య , చుట్టూ పచ్చటిచెట్లు , కొండల్లో కట్టిన ఈ బ్రిడ్జిని , వారం క్రితమే పర్యాటకులకోసం ప్రారంభించారు..

  2073 అడుగుల పొడవున్న ఈ బ్రిడ్జి , వియత్నంలోని సాన్ లా రాష్ట్రంలో నాక్ న్యూఎన్ ప్రాంతంలో కట్టారు..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.