సినీ క్రిటిక్‌, యాక్ట‌ర్ కత్తి మహేష్ మృతి..

  0
  2261

  సినీ క్రిటిక్‌, యాక్ట‌ర్ క‌త్తి మ‌హేష్ క‌న్నుమూశారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ఆయ‌న చెన్నైయ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డంతో శ‌నివారం సాయంత్రం మృతిచెందారు. డాక్ట‌ర్లు ఆయ‌న మ‌ర‌ణాన్ని ధృవీక‌రించారు.

  కొడ‌వ‌లూరు వ‌ద్ద ఒక ట‌క్కును ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాల‌పాల‌య్యారు. తొలుత నెల్లూరులోని ప్ర‌ముఖ ఆస్ప‌త్రిలో చికిత్స పొందిన ఆయ‌న‌ను, మెరుగైన చికిత్స కోసం చెన్నైకి త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో క‌త్తి మ‌హేష్ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మృతికి సినీ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.