కుక్కకోసం కన్నీరు మున్నీరైన కర్నాటక సీఎం..

  0
  393

  కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బసవరాజ్ బొమ్మై కుటుంబంలో కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటన ఇది. ఆ కుటుంపం ప్రాణ ప్రదంగా పెంచుకునే కుక్క చనిపోయింది. దాని దహన సంస్కారాల విషయంలో సీఎం కుటుంబం చూపిన ఆప్యాయతకు అద్దం పట్టే వీడియో ఇది.

  కుక్కకు మాల వేసి దాన్ని ఊరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్లారు. అంతే కాదు, చివరి నిముషంలో దాన్ని పూర్తిగా తడిమి చూసుకుని, ముద్దు పెట్టి మరీ తన అభిమానాన్ని చాటుకున్నారు బసవరాజ్ బొమ్మై. ఆయన కుటుంబ సభ్యులు కూడా కుక్కకు తుది వీడ్కోలు పలికే సమయంలో కన్నీరుమున్నీరయ్యారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?