కమల్ హాసన్ కారుపై తాగుబోతు అభిమాని ..?

  0
  169

  ఒక అభిమాని కమల్ హాసన్ కారు డోర్ తీసేందుకు ప్రయత్నం చేయడంతో కలకలం చెలరేగింది. మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ కార్యకర్తలు, స్థానికులు అతడిపై దాడి చేశారు. పోలీసులు కలుగజేసుకొని అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడుకూడా కమల్ హసన్ అభిమాని అని తెలిసింది. తాగిన మైకంలో కమల్ హసన్ కారు డోర్ తీయడంతో , అతడు తమ నాయకుడిపై దాడి చేయబోతున్నాడన్న అనుమానంతో కార్యకర్తలు అతడిని నిలువరించి కొట్టారు. అయితే అతడుకూడా , కమల్ అభిమాని అని , తాగిన మైకంలో అలా చేశాడని పోలీసులు చెప్పారు. కాంచీపురంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

  ఇవీ చదవండి…

  అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

  భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

  ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

  ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??