అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

  0
  925

  అమ్మాయిలు స్క‌ర్లు, మిడ్డీస్, జీన్స్, టీష‌ర్ట్స్.. వంటి మోడ్ర‌న్ డ్రెస్సులు వేసుకోకూడ‌ద‌ని ఓ గ్రామ పంచాయితీ పెద్ద‌లు తీర్మానం చేశారు. మ‌గ‌పిల్ల‌లు కూడా షార్ట్స్, జీన్స్ వేసుకోకూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ముజ్‌ఫ‌ర్ న‌గ‌ర్ ఏరియాలోని పంచాయితీ ఈ విధ‌మైన తీర్మానం చేసింది. అలాంటి దుస్తులు వేసుకోవ‌డం భార‌తీయ సంప్ర‌దాయం కాద‌ని, దీనివ‌ల్ల స‌మాజంలో అనేక దుష్ప‌రిణామాలు సంభ‌విస్తున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. మోకాలికి పై వ‌ర‌కు క‌నిపించే ఎటువంటి వేష‌ధార‌ణ‌ను తాము అన‌మ‌తించే ప్ర‌శ్నే లేద‌ని చెప్పారు. స్కూల్స్ యూనిఫామ్ కూడా మోకాలి కింద వ‌ర‌కు మాత్ర‌మే ఉండేలా చూసుకోవాల‌ని ఆదేశాలిచ్చారు. త‌మ ఆదేశాల‌ను తిర‌స్క‌రిస్తే గ్రామ బ‌హిష్క‌ర‌ణ త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..