హాస్పిటల్ బెడ్ పైనుంచే బిగ్ బాస్ షోకి కమల్ హాసన్ .

  0
  143

  కమల్ హాసన్ కు కరోనా..
  అయినా బిగ్ బాస్ వాడేశాడు..
  ====================
  కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన కమల్ హాసన్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన తమిళ బిగ్ బాస్ షోకి హోస్టింగ్ చేస్తున్నారు.

  ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రత్యేకంగా షోని నిర్వహించారు. శని, ఆదివారాల్లో హోస్ట్ హౌస్ మెంబెర్స్ తో మాట్లాడాల్సి ఉంటుంది.

  ఈ నేపథ్యంలో కమల్ హాసన్ హాస్పిటల్ నుంచే హౌస్ మేట్స్ తో మాట్లాడేలా ఏర్పాట్లు చేశారు. ఏది చేసినా పబ్లిసిటీ, టీఆర్పీ కోసమే కాబట్టి ఇది కూడా బిగ్ బాస్ షోకు కలిసొచ్చిందని నిర్వాహకులు చెబుతున్నారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.