చావంటే భయం లేదు, నేనెక్కడికీ పారిపోను..

    0
    36

    ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అవ్వడంతో ప్రజలు ఎక్కడికక్కడ సరిహద్దులు దాటి పారిపోతున్నారు. ప్రాణ భయంతో ఆస్తిపాస్తులు, పిల్లల్ని సైతం వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో కాబూల్ మొట్టమొదటి మహిళా మేయర్ జెరిఫా గఫారి మాటలు అందరిలో ధైర్యం నూరిపోస్తున్నాయి.

    చావుకైనా సిద్ధం కానీ, నేనెక్కడికీ పోను అని చెబుతున్నారామె. 27 ఏళ్ల జెరిఫా.. తాలిబన్లకోసం తాను వేచి చూస్తున్నానని చెబుతోంది. “వారు ఎలాగూ వస్తారు, నన్ను ఎలాగైనా చంపేస్తారు. వారికి మానవ హక్కుల గురించి తెలియదు, వారు క్రూరులు. అయినా సరే నేను భయపడి ఎక్కడికీ పారిపోను. చావుకోసం నేను సిద్ధపడే ఉన్నాను. నేను, నా భర్త, పిల్లలు అందరం నా సొంత ఊరిలోనే ఉన్నాం.” అని అన్నారామె.

    ఇవీ చదవండి..

    ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

    బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

    ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

    శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..