ప్రాణాలతో తిరిగొచ్చిన భారతీయులకు ఘన స్వాగతం

  0
  39

  ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో ప్రజలు అక్కడినుంచి విదేశాలకు తరలి వస్తున్నారు. ఏదో ఒక రూపంలో ఎక్కడో ఓ చోటకు పారిపోవాలని చూస్తున్నారు. ఆఫ్ఘాన్ లో ఉన్న భారతీయలు సైతం ఇక్కడికి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో కాబూల్ నుంచి గుజరాత్ లోని జామ్ నగర్ కు ఓ విమానం భారతీయుల్ని తీసుకొచ్చింది. వీదంరరికీ స్థానికంగా ఘన స్వాగతం లభించింది.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..