జాన్వీ రోడ్డుమీదకొస్తే ట్రాఫిక్ ఆగిపోవలసిందే..

  0
  218

  అలనాటి అందాలతార శ్రీదేవి కూతురు జాన్వీ రోడ్డుమీదకొస్తే ట్రాఫిక్ ఆగిపోవలసిందే.. ఎందుకంటే ఆమె వేసుకునే డ్రెస్సులు మహిమ అది..

  ఉదయాన్నే నాలుగైదు జిమ్ సెంటర్లలో ఒక్కోదానికి ఒక్కోసారి పోతుంది.. అక్కడే యోగా క్లాసులు కూడా అటెండ్ అవుతుంది.

   

  తరువాత బయటకొచ్చి కారుఎక్కుతుంది.. ఆమె జిమ్ డ్రెస్సులో , బయటకు రాగానే అటు కళ్ళుపడ్డ వారంతా ఆటోమాటిక్ గా వెహికిల్స్ స్లొచేసేస్తారు..

  అంటే ట్రాఫిక్ స్టాప్.. రోజూ ఉదయం 8 గంటలకు ఆమె ఏ జిమ్ కి పొతే ,ఆ జిమ్ ముందు ఇదే పరిస్థితి.. ఈ రోజు ఉదయం జిమ్ స్టిల్స్ ఇవి..

  పెద్దగా సినిమాలు చేతిలో లేకపోయినా జానాబెత్తెడు బట్టలతో ఇలా తన ట్రెండ్ కొనసాగిస్తూ పాపులారిటీ సంపాదిస్తోంది..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.