ప్రముఖ నటి జయంతి మరణం.

    0
    155

    ఒకప్పటి ప్రముఖ నటి జయంతి మరణించారు. తెలుగు, కన్నడ , తమిళ, మళయాళం చిత్రాలలో 1960. 1970, 80 దశకాలాలో ఆమె ఒక వెలుగు వెలిగారు. సెంటిమెంట్ ప్రధానంగా ఉండే పాత్రలలో ఆమె జీవించారు. జయంతికి ఆ కాలంలో మహిళల ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆమె వయసు 76 ఏళ్ళు. కర్ణాటకలోని బళ్లారిలో ఆమె పుట్టారు. ప్రముఖ హాస్య నటుడు పేకేటి శివరాం ఆమె భర్త. 500 పైగా సినిమాల్లో ఆమె నటించారు. ఆమె తెలుగులో అక్కినేని , ఎన్టీఆర్ , శోభన్ బాబు, తమిళంలో ఎంజీఆర్ , కన్నడంలో రాజ్ కుమార్ లాంటి హీరోలతో చాలా చిత్రాలలో నటించారు..

    తెలుగులో
    భార్యా భర్తలు
    జగదేక వీరుని కథ
    డాక్టర్ చక్రవర్తి
    శారద
    కులగౌరవం
    శ్రీరామాంజనేయ యుద్ధం
    కొండవీటి సింహం
    జస్టిస్ చౌదరి
    రాజా విక్రమార్క
    స్వాతి కిరణం
    పెదరాయుడు
    వంటి విజయవంతమైన సినిమాల్లో జయంతి నటించారు…

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?