ఫేక్ వీడియోల ఫేక్ లవర్ ని జైల్లో పెట్టారు..

  0
  59

  వెధవకి తిక్క కుదిరింది. సోషల్ మీడియాలో లైకులు , ఫాలోయర్స్ ను పెంచుకునేందుకు ఫేక్ సూయిసైడ్ వీడియో పెట్టిన ఇర్ఫాన్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాను ఒక అమ్మాయి ప్రేమలో పడ్డానని , అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందని ఇక బ్రతకడం వీలుకాదంటూ రైలుకింద పడుతున్నట్టు , చనిపోయినట్టు , రక్తపు మడుగులో శవం పట్టాల మధ్యలో పడిఉన్నట్టు గ్రాఫిక్స్ తో , ఫేక్ వీడియో చేసాడు. దాన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టాడు. ట్విట్టర్ , యూట్యూబ్ లల్లోకూడా పెట్టాడు. దీన్ని చూసిన మెంబయి రైల్వే పోలీసు విచారణచేసి అదంతా ఫేక్ అని నిర్దారించింది. అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. ప్రేమ విఫలమైతే , ఆత్మహత్య తప్ప , వేరే మార్గంలేదని చెప్పడంద్వారా , ఇతరులను ఆత్మహత్యకు ప్రోత్సహించాడని , రైల్వే ఆస్తులపై తప్పుడు పద్దతిలో , దుష్ప్రచారం , వాటిని దుర్వినియోగం , అనుమతిలేకుండా రైలు పట్టాలపై కూర్చోవడం ..తదితర నేరాలకింద జైల్లో పెట్టాడు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?