చివరి మజిలీలో ఉన్నానని చెప్పిన 25నిముషాల్లోనే..

  0
  3331

  మృత్యుకు మనకు తెలియకుండా వెనకే ఉన్నప్పుడు కొన్ని మాటలు కూడా అలాగే వచ్చేస్తాయి. బహుశా చావు తప్పదని సిక్స్ సెన్స్ చెబుతుందేమో తెలియదు. చాలా సందర్భాల్లో, చాలామంది విషయాల్లో జరిగింది ఇదే. హిమాచల్ ప్రదేశ్ లో నిన్నటిరోజున ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న లేడీ డాక్టర్  దీపా శర్మ కొండమీదనుంచి కారుపై బండలు పడి చనిపోయింది. చనిపోయే సమయానికి అరగంట ముందు ఆమె ట్విట్టర్లో పెట్టిన పోస్టింగ్స్ ఆమె స్నేహితులకు, బంధువులకు కన్నీరు తెప్పిస్తున్నాయి. దీపా శర్మ ఓ ఆయుర్వేద డాక్టర్. ఆమె పంచ కర్మలో పీజీ చేసింది.

  ఒక పోస్టింగ్ లో ప్రకృతి మాత లేకుండా జీవితమే లేదు అని పెట్టింది. రెండో పోస్టింగ్ లో నేను ఈ దేశానికి చివరి మజిలీలో ఉన్నాను, ఇది దాటితే చైనా ఆక్రమిత ప్రాంతం వస్తుంది అంటూ పోస్టింగ్ లు పెట్టిన 25 నిముషాలకే బస్తేరీ వద్ద సంగ్లా చిక్కుల్ రోడ్ లో కారుపై బండలు పడి ఆమె చనిపోయింది.

  దీపా శర్మ చివరి పోస్ట్ ఆమె మరణాన్ని ముందుగానే తెలియజేసిందా అన్నట్టు ఉంది.

  చనిపోయే 25 నిముషాల ముందు ఆమె తీసిన వీడియో..

   

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?