జాన్వీ డ్రెస్ పై నెజిటన్ల సెటైర్లు

  0
  300

  హీరోయిన్లను బికినీల్లో చూసి ఉంటాం, షార్ట్స్ లో చూసి ఉంటాం.. కానీ జాన్వీ కపూర్ మాత్రం ఆరెండూ కలిపిన కొత్త డ్రస్ లో కారు దిగింది. జిమ్ దగ్గర జాన్వీ స్టైల్ చీసి వెంటనే కెమెరాలు క్లిక్ మనిపించారు ఫొటోగ్రాఫర్లు. నిముషాల్లోనే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వారల్ అయ్యాయి. అయితే జాన్వీ డ్రస్సింగ్ స్టైల్ పై నెటిజన్లు సెటైర్లు పేల్చారు.


  శ్రీదేవి కుమార్తెగా జాన్వీ హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తల్లికి తగ్గ తనయ అనిపించుకోలేకపోయింది. సినిమాలు పెద్దగా ఆడకపోయే సరికి, వారసత్వం అచ్చిరాలేదనుకుని అందాల ఆరబోతపై ఫోకస్ పెంచింది. కరోనా కాలంలో సినిమాలు కూడా లేవు కదా, దీంతో ఇలా జిమ్ ల దగ్గర తన పర్ఫామెన్స్ స్టార్ట్ చేసింది.


  జాన్వీ జిమ్ కి వచ్చే సమయానికి ఫొటోగ్రాఫర్లు అక్కడ వాలిపోతారు. కాసేపు వారికి కనువిందు చేసి వెళ్తుంది జాన్వీ. ఆ తర్వాత ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. ఇటీవల కాలంలో చిట్టి పొట్టి డ్రస్సులతో హల్ చల్ చేసిన జాన్వీ ఈ సారి మాత్రం ఇలా సెన్స్ లెస్ డ్రస్ వేసుకుని వచ్చిందని నెటిజన్లు చెణుకులు విసురుతున్నారు. ఇంతకీ జాన్వీ డ్రస్ మీకు నచ్చిందా..?

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?