నాన్సీబాబి అరెస్ట్.. అశ్లీల రాకెట్ బట్టబయలు..

  0
  857

  క‌ల‌క‌త్తాలో మ‌రో పోర్న్ రాకెట్ బ‌ద్ద‌లైంది. ఈ ద‌ఫా ఈ బూతు సినిమాల్లో సృష్టిక‌ర్త న‌టి, మోడ‌ల్ నందితా ద‌త్తా అరెస్టయింది. ప‌లు వెబ్ సిరీస్, సినిమాల్లో న‌టిస్తూ హాట్ మోడ‌ల్ గా ఆమెకు పేరుంది. అమ్మాయిల‌తో న‌గ్నంగా అశ్లీల వీడియోలు తీస్తోంద‌ని ఆమెపై పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. ఆమెతో పాటు ఆమెకు స‌హ‌క‌రిస్తున్న మైన‌క్ ఘోష్ అనే వ్య‌క్తిని కూడా అరెస్టు చేశారు.

  సినిమా రంగంలో నాన్సీ బాబీగా పేరున్న ఈ 33 ఏళ్ళ న‌టి, చాలాకాలంగా పోర్న్ వీడియోలు కూడా చేస్తోంది. చిన్న వ‌య‌సులో ఉన్న ఆడ‌పిల్ల‌ల‌ను మోడ‌లింగ్, వెబ్ సిరీస్, సినిమాల్లో అవ‌కాశాల పేరుతో త‌న ద‌గ్గ‌ర‌కు ర‌ప్పించుకుంటుంది. త‌ర్వాత ఫోటో షూట్లంటూ వారిని న‌గ్నంగా ఫోటోలు, వీడియోలు తీస్తుంది. ఆ త‌ర్వాత వారిని బెదిరించి అశ్లీల చిత్రాల్లో న‌టించ‌మంటుంది.

  ఒక్క‌సారి ఆమె వ‌ల‌లో ప‌డిన త‌ర్వాత బ‌య‌ట‌ప‌డ‌డం కూడా క‌ష్ట‌మే. ఇద్ద‌రు అమ్మాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు తీగ లాగితే డొంకంతా క‌దిలింది. కొన్ని వంద‌ల పోర్న్ ఫిల్మ్‌లు ఆమె తీసింద‌ని, విదేశాల‌కు కూడా వాటిని పంపించేద‌ని ద‌ర్యాప్తులో తేలింది. క‌ల‌క‌త్తాలోని అతిపెద్ద సెక్స్ రాకెట్ కుంభ‌కోణం మొత్తం నాన్సీ బాబీ ఆద్వ‌ర్యంలోనే జ‌రిగింద‌ని తేలింది. ఆమెను అరెస్టు చేసి జైలుకి త‌ర‌లించారు పోలీసులు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?