జనని పాట వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది..

  0
  205

  ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఆర్ఆర్ఆర్ సోల్ యాంథమ్ అని చెబుతూ వచ్చిన జనని పాటను విడుదల చేశారు రాజమౌళి. 4గంటలకు పాట విడుదల చేస్తామని చెప్పినా.. మందుగానే అది బయటకు వచ్చింది. ఇప్పటి వరకూ విడుదల చేసిన పాటలకు ఇది పూర్తి భిన్నం. పూర్తిగా భావోద్వేగంతో నిండిన పాట ఇది. దానికి తగ్గట్టే.. సన్నివేశాలు కూడా కనిపించాయి. ఈ పాటకు కీరవాణి మ్యూజిక్ తోపాటు, సాహిత్యాన్ని కూడా అందించడం విశేషం. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్.. కాంబినేషన్లో వస్తున్న ఆర్ఆర్ఆర్ జనవరి 7న ప్రేక్షకుల మందుకొస్తుంది.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.