వైసీపీ పుట్టినరోజున జగన్ స్టేట్ మెంట్ ఏంటో చూడండి..

  0
  63

  వైసీపీ ఆవిర్భావి దినోత్సవం నేడు. 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ ఏట అడుగు పెడుతోంది పార్టీ. అందరూ పండగ చేసుకుంటున్నారు. మరి ఈ సమయంలో సీఎం జగన్ మనసులో మాట ఏంటో ఆయన ట్విట్టర్ ద్వారా వివరించారు. ఇంతకీ జగన్ ఏమన్నారో చూడండి.

   

  దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి!

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..