జగన్ కి అసెంబ్లీలో జెలుసిల్ ఎందుకు గుర్తొచ్చింది..?

  0
  299

  ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చూసినవారంతా సీఎం జగన్ లో ఓ ప్రత్యేక మార్పు గమనించే ఉంటారు. ఆయన మాటల్లో వ్యంగ్యాస్త్రాలు దూసుకొచ్చాయి. చంద్రబాబుని, చంద్రబాబు టీమ్ ని అంటూ.. ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు జగన్. జగన్ అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల సందర్భంగా చార్జ్ షీట్ అంటూ టీడీపీ ఇటీవల ఓ కార్యక్రమం చేపట్టింది. దాన్ని అసెంబ్లీలో కామెడీ చేసేశారు జగన్.

  అధికారం కోల్పోయి 1000 రోజులు అయిన సందర్భంగా రగిలిపోతున్న చంద్రబాబు పార్టీకి, దాని అనుబంధ సంస్థలకు, ఎల్లో మీడియా వారికి , వేరు వేరు పార్టీల్లో, సంస్థల్లో చంద్రబాబు బాగు కోసం అహర్నిశలు కష్టపడుతున్నవారికి వీరి అందరికీ పాన్ ఫార్టీ టాబ్‌లెట్లు, జెలుసిల్ సిరప్.. లు అందుబాటులో ఉండాలని ఆ దేవుడి దీవెనలు వైసీపీపై ఉండాలని ఆకాంక్షించారు జగన్.

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..