మీ బావ చంద్రబాబుని అడగకుండా నన్ను అడుగుతావేంది బాలయ్యా..?

  0
  673

  అసెంబ్లీలో సీఎం జగన్ తన ప్రసంగంతో నవ్వులు పూయించారు. రాజధానుల వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నవారు కూడా.. జిల్లాల వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నారని, నందమూరి బాలకృష్ణ హిందూపురంను జిల్లా కేంద్రంగా మార్చాలని అడుగుతున్నారని, అసలు చంద్రబాబు హయాంలో బాలకృష్ణ తన బావని అడగకుంటా.. ఇప్పుడు తననెందుకు అడుగుతున్నారని అన్నారు. చివరికి బాబు కూడా కుప్పంలో రెవిన్యూ డివిజన్ కావాలని తన పరిపాలన లో తాను చెయ్యకుండా మనల్ని అడుగున్నాడు అంటే ఎవరు విజన్ ఎలాంటిదో అర్థం అవుతుందని అన్నారు జగన్. దీంతో సభలో నవ్వులు విరిశాయి.

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..