జబర్దస్త్ వీడ్కోలు షోలో రోజా కన్నీరు పెట్టింది..

  0
  456

  ఆబాలగోపాలాన్ని నవ్వుల్లో ముంచెత్తిన జబర్దస్త్ షోలో రోజా కంటతడి పెట్టింది. జబర్దస్త్ ప్రోగ్రాంకి ఆమె ఒక అడ్వాంటేజ్. జబర్దస్త్ విజయవంతం కావడం లో నవ్వులు పూయించడంలో రోజా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్ రోజా అన్నస్థాయినుంచి , జబర్దస్త్ రోజా అన్న ముద్రవేసుకున్నారు అంటే , జబర్దస్త్ షోలో రోజా పాత్ర ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టినప్పటికీ రోజా జబర్దస్త్ షో మాత్రం విడిచిపెట్టలేదు . అయితే ఇప్పుడు మంత్రి అయిన తరువాత రోజా జబర్దస్త్ షో నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. దీంతో ఆమె చివరి షోలో ఈ విషయం చెప్పి కన్నీరు పెట్టారు. ఎమ్మెల్యే కావాలనుకున్నానని , రెండు దఫాలు ఎమ్మెల్యే అయ్యానని , మంత్రి కావాలనుకున్నానని అయిపోయానని చెప్పింది. ప్రజాసేవ అంటే తనకు ఇష్టమని , అందుకే జబర్దస్త్ షో నుంచి వైదొలగి , మరింత అంకితభావంతో ప్రజాసేవ చెయ్యాలని షో నుంచి విరమించుకుంటున్నానని చెప్పింది..

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.