బామ్మ మాట – కోవిడ్ వాక్సిన్ బాట.

  0
  199

  ఈ బామ్మ‌కు 97 ఏళ్ళు. ఈరోజుకీ త‌న ప‌ని తానే చేసుకుంటుంది. ఆమెది కంచుకంఠం. అలాంటి ఆ బామ్మ కోవిడ్ క‌ష్ట‌కాలంలో ఏం చెబుతుందో చూడండి. క‌రోనా విల‌య తాండ‌వంలో ఇప్ప‌టికీ వ్యాక్సినేష‌న్ వేయించుకోవాలంటే భ‌య‌ప‌డుతున్నారు. గ‌త ఆరు నెల‌లుగా ప్ర‌భుత్వాలు కూడా వ్యాక్సినేష‌న్ విష‌యంలో అల‌క్ష్యం వ‌హించ‌డంతో మార‌ణ‌హోమం రాజ్య‌మేలుతోంది. అయితే ఈ బామ్మ మాత్రం వ్యాక్సినేష‌న్ అవ‌స‌రాన్ని అంద‌రికీ తెలియ‌జెప్పేలా ఓ సందేశాన్ని వినిపించింది. అంతేకాదు వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్నాన‌ని, రెండో డోసు కోసం వెయిట్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది.

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.