ఇన్ఫోసిస్ అక్షిత అసలు కథేమిటో చూడండి..

  0
  418

  భారతీయ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కూతురు అక్షిత గురించి మీకుతెలుసా..? అక్షిత గురించి ఎంత మందికి తెలుసు ..?అక్షిత ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. అక్షిత ఆస్తులు ఎలిజిబెత్ రాణి ఆస్తులు కంటే ఎక్కువ అన్న విషయం చాలా మందికి తెలియదు . ఇది నిజం. అక్షిత వ్యక్తిగత ఆస్తులు విలువ ఎలిజిబెత్ రాణి ఆస్తులు కంటే ఎక్కువే. ఆమె భర్త రిషి సనక్ , ఆయన బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రి. ఆమె భర్త రిషి సనక్ ఒక దశలో బ్రిటన్ కు కాబోయే ప్రధానమంత్రి కూడా ప్రచారం వచ్చింది . ఆయనకు అంత పాపులారిటీ ఉంది బ్రిటన్లో .

  2009లో వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు . అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో ఇద్దరూ చదువుకున్నారు. అక్షిత అక్కడ ఎంబీఏ చేసింది . 42 ఏళ్ల అక్షితకు ఇన్ఫోసిస్ లో 100 కోట్ల డాలర్లు షేర్లు ఉన్నాయి . ఆమె షేర్ల విలువ నానాటికీ పెరిగిపోతూనే ఉంది . ఆమె వ్యక్తిగత ఆస్తుల విలువ 460 కోట్ల 460 మిలియన్ డాలర్లు . ఇప్పుడు డు ఆమె తన ఆస్తి నుంచి వచ్చే రాబడి పై , లాభం పై పన్నులు తమకు కట్టలేదని ప్రభుత్వం ఒక నోటీసు పంపింది .

  అయితే  తన ఆస్తులు బయట ఉండడంతో అక్కడ వచ్చే రాబడిపై అక్కడే పనులు కడతాను తప్ప తాను ఇక్కడ కట్టవలసిన అవసరం లేదని అక్షిత చెబుతోంది . ఈ విషయంపై కూడా బ్రిటన్ ఆర్థిక శాఖ దర్యాప్తు జరుగుతోంది బ్రిటన్ లో టాక్స్ లు కట్టే విధానం పై తాను రిటర్న్ దాఖలు చెయ్యాలని ఆమె వాదిస్తుంది . బ్రిటన్లో శాశ్వత నివాసం ఉన్న వారే బ్రిటన్ కు టాక్స్ కట్టే విధానం అమలులో ఉండటం వల్ల ఈ చట్టం వర్తించదని న్యాయవాదులు చెబుతున్నారు..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..