ఇదే పని మగాడు చేసి ఉంటే ..?

  0
  1169

  ఆడపిల్ల కదా , తాగి రచ్చచేసింది.. ఏంచేస్తాం .. స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశామని పోలీసులు చెప్పారు. అయితే ఇక్కడొక విశేషం ఏమిటంటే , తాగి , నడి రోడ్లో ఆమె నిలిపిన వాహనం మిలిటరీది.. ఆమె ఆ వాహనం హెడ్ లైట్లు పగులకొట్టింది.. విండ్ స్క్రీన్ కూడా దెబ్బతినింది.. ఇదే పని కుర్రాళ్లెవరైనా చేసిఉంటే , వీపు వాచిపోయేది.. బెయిల్ లేకుండా జైలుకి పోయేవాడే.. దీనిపై ఇప్పుడు కోర్టులో పిటీషన్ వెయ్యాలని జైపూర్ మహిళా బాధిత సంఘం ప్రయత్నిస్తోంది..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్