ఆకతాయి ఐఏఎస్, ఆ అమ్మాయికి వాట్సాప్ లో ఇలా..

  0
  3027

  పేరుకి ఐఏఎస్ ఆఫీసరే గానీ , వెనకటి ఆకతాయి బుద్ది పోయినట్టులేదు.. అందుకే మనోడు పోలీసు కేసులో ఇరుక్కున్నాడు. కలెక్టర్ హోదాలో పనిచేసినా , అమ్మాయిలపై ఆకతాయి బుద్ది , వెకిలి చేష్టలు అతడిని ఇబ్బంది పెట్టాయి.. ప్రశాంత్ అనే ఐఏఎస్ అధికారి ఇన్ ల్యాండ్ నావిగేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాడు. సముద్రంలో ఫిషింగ్ హార్బర్స్ లో డీప్ ఫిషింగ్ ట్రాలర్స్ కి అనుమతి విషయంలో ఒక మహిళా జర్నలిస్ట్ వార్త రాసింది, ఆయన వివరణ కోసం వాట్సాప్ లో సమాచారం కోరింది. ఒక ఉన్నత స్థాయిలో అధికారిగా ఉండి , ఐఏఎస్ హోదా అధికారి , మహిళా జర్నలిస్ట్ అడిగిన సమాచారం ఇవ్వకపోగా , కించపరిచేవిధంగా స్టికర్లు పెట్టాడు. ఒక స్టిక్కరులో హేళన చేస్తున్నట్టు , మరో స్టిక్కర్లో అసభ్యంగా చూస్తున్నట్టు , వీపు చూపిస్తూ మరో మహిళా స్టికర్ పంపాడు.. మహిళలను కించపరిచేవిధంగా , అధికారి తనకు స్టిక్కర్లు పెట్టాడని ఆమె కేసు పెట్టింది.. పోలీసులు ఆమె ఇచ్చిన కేసు నమోదు చేసి , ప్రశాంత్ కి నోటీసులు పంపారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్