మరికొద్ది రోజుల్లోనే శాటిలైట్ ఐ ఫోన్..

  0
  200

  మొబైల్ టెక్నాలజీలో ఒక సంచలం రానుంది.. మరికొద్ది రోజుల్లోనే యాపిల్ – 13 వర్షన్ , శాటిలైట్ లింక్ ఫోన్ అందుబాటులోకి తీసుకు వస్తుంది.. మొబైల్ ఫోన్లకు , ఇంటర్నెట్ రంగానికి , సెల్ టవర్లు , కేబుల్స్ తలనొప్పిలేకుండా , శాటిలైట్ సిగ్నల్స్ తో పనిచేసే ఫోన్లు రానున్నాయని అనుకుంటున్నంతలో యాపిల్ తమ 13 వర్షన్ ను , శాటిలైట్ సిగ్నల్స్ తో పనిచేసేవిధంగా తీసుకు రానుంది..

  లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ ఆధారంగా ఈ ఫోన్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటుంది. దీంతో ఇకనుంచి 4-జి , 5-జి అంటూ చెప్పుకోవలసిన అవసరం రాదు.. Qualcomm X60 చిప్ ఆధారంగా , ఈ ఫోన్ శాటిలైట్ సిగ్నల్స్ తో కనెక్ట్ అవుతుంది. దీనికి ఐఫోన్ -2021 అని పేరు పెడుతున్నారు.. బహుశా వచ్చే నెలలోనే ఈ ఫోన్ లాంఛ్ కావచ్చు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్