భయంకరమైన పెనుగాలుల తీవ్రతలో విమానం నడపడం సాధ్యమా..?

  0
  322

  భయంకరమైన పెనుగాలుల తీవ్రతలో విమానం నడపడం సాధ్యమా..? గంటకు 240 మైళ్ళ వేగంతో పెనుతుఫాను ప్రచండ వేగంతో భూమ్మీదకు వస్తున్నప్పుడు , సముద్ర ఉపరితల వాతావరణ పరిశోధక విమానం బృందం చిక్కుకుంది.. అయినా మొక్కవోని ధైర్యంతో విమానాన్ని పెనుగాలుల కేంద్రకం నుంచే చాకచక్యంగా నడిపి ధైర్యసాహసాలను ప్రదర్శించిన పైలెట్లను అమెరికా విమానయాన శాఖ ప్రశంసించింది.. అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ ఈ వీడియో విడుదలచేసింది. ఇదా అనే పేరుతో బీభత్సం సృష్టించిన ఈ పెనుతుఫాను తాకిడికి అమెరికాలోని న్యూ ఓర్లియాన్స్ రాష్ట్రం అల్లకల్లోలమైంది.. పెనుగాలుల కేంద్రకం లోకి పోయి , ఒక నిమిషంలో బయటకువచ్చిన విమానం వీడియో ఇప్పుడు సెన్సేషన్..వీడియో చూడండి..

  blob:https://www.facebook.com/680b62c5-9aae-432c-9129-8a6d7dda2c3b

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్