42 కోట్ల రూపాయల ఐఫోన్- 13లు స్వాధీనం..

  0
  2978

  మన దేశంలో పెద్ద ఐఫోన్ల రాకెట్ బద్దలయింది.. ఇప్పుడు చాలా మందిలో ఐఫోన్ – 13 పై మోజు ఉండటంతో ముంబైలోని గ్యాంగ్ , వీటిని అక్రమంగా సింగపూర్ నుంచి దిగుమతి చేసుకున్నారు. 42 కోట్ల 86 లక్షలు విలువజేసే 3646 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవి నిజంగా ఐ ఫోన్-13 కంపెనీవా , లేదా వేరే బోగస్ కంపెనీలు సింగపూర్ లో , వీటికి ఐఫోన్ -13 బ్రాండింగ్ వేసి పంపుతున్నారా అణా విషయమైకూడా విచారణ చేస్తారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.