విమానం ల్యాండ్ గేర్ లో దాక్కొని వచ్చేసాడు..

  0
  39817

  విమానం ల్యాండ్ గేర్ లో దాక్కొని ,26 ఏళ్ళ యువకుడు అమెరికా వచ్చేసాడు.. గ్వాటిమాల నుంచి మియామికి పోతున్న అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో ఇతడు ల్యాండ్ గేర్ లో దాక్కొని వచ్చాడు.. ప్రపంచంలో అతికొద్దిమందే ఇలాంటి సాహసాలు చేసి బ్రతికాడు. మియామీలో విమానం దిగగానే , ఇతడిని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కస్టమ్స్ , ఎయిర్ పోర్ట్ రక్షణ దళం అతడిని బయటకు తీసి , మంచినీరు ఇచ్చి హాస్పిటల్ కి పంపారు. మూడు గంటల ఏకధాటి ప్రయాణం.. 32 నుంచి 42 వేళా అడుగుల ఎత్తులో , మైనస్ 54 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతలో , 6 శాతం ఆక్సిజెన్ లెవెల్స్ తో , ఇతడు మూడు గంటలు విమానం ల్యాండ్ గేర్ లో బతికి ఉండటం నిజంగా అద్భుతమే.. 1947 నుంచి ఇలాంటి సాహసాలు ఇప్పటివరకు 129 మంది చేశారు.. వారిలో ఏడుగురు మాత్రమే బ్రతికారు.. అలాంటివారికంటే ఇతడి ప్రయాణం చాలా క్లిష్ట పరిస్థితుల్లో జరిగింది.. వీడియో చూడండి..

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.