మసాజ్ సెంటర్లో అలా రెడ్ హ్యాండెడ్ గా చిక్కి..

  0
  3868

  మసాజ్‌ ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ స్పా సెంటర్‌ పై హైదరాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. మసాజ్‌ సెంటర్‌ నిర్వాహకులతో పాటు ఒక విటుడిని, 10 మందికి పైగా యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో ‘ఎలిగెంట్‌ బ్యూటీ స్పాలూన్‌, అథర్వ హమామ్‌ స్పా’ పేర్లతో మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. అయితే ఈ మసాజ్‌ కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు కొందరు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సోమవారం రాత్రి స్పా సెంటర్లపై దాడులు జరిపారు. మసాజ్‌ సెంటర్‌ నిర్వాహకులతో పాటు ఒక విటుడు, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.